(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.112. అధ్యాయః 112
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి అలసతాయా అనర్థహేతుతాఖ్యాపకోట్రచరితాభిధానం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-112-0x(5644)(69208)
కిం పార్థివేన కర్తవ్యం కించ కృత్వా సుఖీ భవేత్।
తన్మమాచక్ష్వ తత్త్వేన సర్వధర్మభృతాం వర॥ 12-112-1(69209)
భీష్మ ఉవాచ। 12-112-2x(5645)
హంత తేఽహం ప్రవక్ష్యామి శృణు కార్యైకనిశ్చయం।
యథా రాజ్ఞేహ కర్తవ్యం యచ్చ కృత్వా సుఖీ భవేత్॥ 12-112-2(69210)
నచైవం వర్తితవ్యం స్మ యథేదమనుశుశ్రుం।
ఉష్ట్రస్య తు మహద్వృత్తం తన్నిబోధ యుధిష్ఠిర॥ 12-112-3(69211)
జాతిస్మరో మహానుష్ట్రః ప్రజాపతికులోద్భవః।
తపః సుమహదాతిష్ఠదరణ్యే సంశితవ్రతః॥ 12-112-4(69212)
తపసస్తస్య చాంతేఽథ ప్రీతిమానభవద్విభుః।
వరేణ చ్ఛందయామాస తతశ్చైనం పితామహః॥ 12-112-5(69213)
ఉష్ట్ర ఉవాచ। 12-112-6x(5646)
భగవంస్త్వత్ప్రసాదాన్మే దీర్ఘా గ్రీవా భవేదియం।
యోజనానాం శతం సాగ్రమిచ్ఛేయం చారితుం విభో॥ 12-112-6(69214)
ఏవమస్వితి చోక్తః స వరదేన మహాత్మనా।
ప్రతిలభ్య వరం శ్రేష్ఠం యయావుష్ట్రః స్వకం వనం॥ 12-112-7(69215)
స చకార తదాఽఽలస్యం వరదానాత్సుదుర్మతిః।
న చైచ్ఛచ్చిరతుం గంతుం దురాత్మా కాలమోహితః॥ 12-112-8(69216)
స కదాచిత్ప్రసార్యైవ తాం గ్రీవాం శతయోజనాం।
చచార శ్రాంతహృదయో వాతశ్చాగాత్తతో మహాన్॥ 12-112-9(69217)
స గుహాయాం శిరోగ్రీవాం నిధాయ పశురాత్మనః।
ఆస్తే వర్షమథాభ్యాగాత్సుమహత్ప్లావయజ్జగత్॥ 12-112-10(69218)
అథ శీతపరీతాంగో జంబుకః క్షుచ్ఛ్రమాన్వితః।
సదారస్తాం గుహామాశు ప్రవివేశ జలార్దితః॥ 12-112-11(69219)
స దృష్ట్వా మాంసజీవీ తు సుభృశం క్షుచ్ఛ్రమాన్వితః॥
అభక్షయత్తతో గ్రీవాముష్ట్రస్య భరతర్షభ॥ 12-112-12(69220)
యదా త్వబుధ్యతాత్మానం భక్ష్యమాణం స వై పశు।
తదా సంకోచనే యత్నమకరోద్భృశదుఃఖితః॥ 12-112-13(69221)
యావదూర్ధ్వమధశ్చైవ గ్రీవాం సంక్షిపతే పశుః।
తావత్తేన సదారేణ జంబుకేన స భక్షితః॥ 12-112-14(69222)
స హత్వా భక్షయిత్వా చ తముష్ట్రం జంబుకస్తదా।
విగతే వాతవర్పే తు నిశ్చక్రామ గుహోదరాత్॥ 12-112-15(69223)
ఏవం దుర్బుద్ధినా ప్రాప్తముష్ట్రేణ నిధనం తదా।
ఆలస్యస్య క్రమాత్పశ్య మహాంతం దోషమాగతం॥ 12-112-16(69224)
త్వమప్యేవంవిధం హిత్వా యోగేన నియతేంద్రియః।
వర్తస్వ బుద్ధిమూలం తు విజయం మనురబ్రవీత్॥ 12-112-17(69225)
బుద్ధిశ్రేష్ఠాని కర్మాణి బాహుమధ్యాని భారత।
తాని జంఘాజఘన్యాని భారప్రత్యవరాణి చ॥ 12-112-18(69226)
రాజ్యం తిష్ఠతి దక్షస్య సంగృహీతేంద్రియస్య చ।
[ఆర్తస్య బుద్ధిమూలం హి విజయం మనురబ్రవీత్।]
గుప్తం మంత్రం శ్రుతవతః సుసహాయస్య చానఘ॥ 12-112-19(69227)
`అసహాయవతో హ్యర్థా న తిష్ఠంతి కదాచన।'
పరీక్షితసహాయస్య తిష్ఠంతీహ యుధిష్ఠిర।
సహాయయుక్తేన మహీ కృత్స్నా శక్యా ప్రశాసితుం॥ 12-112-20(69228)
ఇదం హి సద్భిః కథితం విధిజ్ఞైః
పురా మహేంద్రప్రతిమప్రభావః।
మయాఽపి చోక్తం తవ శాస్త్రదృష్ట్యా
త్వమప్రమత్తః ప్రచరస్వ రాజన్॥ ॥ 12-112-21(69229)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్వాదశాధికశతతమోఽధ్యాయః॥ 112॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-112-8 చరితుం భక్షితుం॥
12-112-17 యోగేనోపాయేన। ఏవంవిధమాలస్యం॥
12-112-18 బాహూపలక్షితం శైర్యం। జంఘోపలక్షితం పాదవిహరణం। భారో భారవహనం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.